271) CDO -7N -1 అనే కొవిడ్ -19 నాసల్ వ్యాక్సిన్ ( Nasal Vaccine) ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
B) భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
C) ఇండియన్ ఇమ్యునోలజికల్స్ లిమిటెడ్
D) బయోలాజికల్ E.లిమిటెడ్
272) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ 61 పంటలకు చెందిన 109 రకాల కొత్త వంగడాలని ( విత్తనాలను)విడుదల చేశారు. కాగా ఈ విత్తనాలను క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) IARI – న్యూఢిల్లీ
B) IIT – మద్రాస్
C) IIMR – హైదరాబాద్
D) CIAE – భోపాల్
273) ఇటీవల 17వ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలంపియాడ్ ( IESO) ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) లండన్
C) బీజింగ్
D) టోక్యో
274) ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
A) జయ్నల్ అబ్నెడిస్
B) మహమ్మద్ షహబుద్దీన్
C) మహమ్మద్ యూనస్
D) ఖలీదా జియా
275) ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ (EBP) ప్రోగ్రాం గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).2025-26 నాటికి పెట్రోల్ లో 20% ఇథనాల్ కలపాలన్నది భారత్ లక్ష్యం.
(2).ప్రస్తుతం ఇథనాల్ ని చక్కెర మొలాసిస్, మిగులు ఆహార ధాన్యాల నుండి, ఇతర బయోమాస్ నుండి సేకరిస్తున్నారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు