26) ఇటీవల వార్తల్లో నిలిచిన “పార్వో వైరస్ B 19” ఎవరికి వస్తుంది ?
A) కోతులు
B) పులుల
C) చిన్న పిల్లలు
D) పక్షులు
27) ఇటీవల బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ (BoCW) మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ( MIS) పేరుతో పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) మినిస్ట్రీ ఆఫ్ లేబర్ & ఎంప్లాయిమెంట్
B) మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
C) మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్
D) మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
28) UNO భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమాకం అయ్యారు ?
A) రుచిరా కాంబోజ్
B) అక్బరుద్దీన్
C) TS తిరుమూర్తి
D) హరీష్ పర్వతనేని
29) PM జన్ ధన్ యోజన గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని 2014 లో ప్రారంభించారు.
(2).ఈ పథకం ద్వారా జీరో బ్యాలెన్స్ తో బ్యాంక్ లలో అకౌంట్లని, పాస్ బుక్ లని ఇస్తారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
30) సాహస ర్యాలీ సందర్భంగా రణతంభోర్ టైగర్ రిజర్వ్ (RTR) లోకి ప్రవేశించిన 14 SUV (కార్ల) యజమానులకు అటవీశాఖ 1972 వన్యప్రాణుల చట్టం ప్రకారం జరిమానా విధించింది.కాగా ఈ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) మధ్యప్రదేశ్
B) గుజరాత్
C) రాజస్థాన్
D) మహారాష్ట్ర