Current Affairs Telugu August 2024 For All Competitive Exams

31) ఆహార పంటల ఉత్పత్తిలో 16.42 శాతం వృద్ధిరేటును సాధించి దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?

A) తెలంగాణ
B) ఆంధ్రప్రదేశ్
C) మహారాష్ట్ర
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A) తెలంగాణ

32) ఇటీవల BioE3 పాలసీ కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా ఈ పాలసీ దేనికి సంబంధించినది?

A) జెనెటిక్ ఇంజనీరింగ్
B) బయో డీజిల్
C) కొత్త రకం చెరకు
D) బయో మానుఫ్యాక్చరింగ్

View Answer
D) బయో మానుఫ్యాక్చరింగ్

33) ఇటీవల వార్తల్లో నిలిచిన హోలొంగపర్ వైల్డ్ లైఫ్ శాంక్చుయారీ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) చత్తీస్గడ్
B) మధ్యప్రదేశ్
C) అస్సాం
D) కర్ణాటక

View Answer
C) అస్సాం

34) ఇటీవల ప్రెగ్నెంట్ మహిళలు, పిల్లలకిచ్చే వ్యాక్సిన్ లని U-WIN పోర్టల్ ద్వారా ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. కాగా U-WIN పోర్టల్ ద్వారా మొత్తం ఎన్ని రకాల వ్యాక్సిన్ లని కేంద్రం ఇవ్వనున్నది ?

A) 15
B) 12
C) 10
D) 18

View Answer
B) 12

35) ఇటీవల ఇండియన్ ఆర్మ్ డ్ పోర్సెస్ యొక్క మెడికల్ సర్వీసెస్ కి డైరెక్టర్ జనరల్(DG)గా నియామకం అయిన తొలి మహిళా ఎవరు ?

A) సాధనా సక్సేనా నాయర్
B) రూపా శర్మ
C) ప్రీతి అగాలయం
D) నివేదితా

View Answer
A) సాధనా సక్సేనా నాయర్

Spread the love

Leave a Comment

Solve : *
24 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!