36) WHO Global Traditional Medicine Centre ఎక్కడ ఉంది ?
A) గాంధీనగర్
B) అహ్మదాబాద్
C) జామ్ నగర్
D) ఇందిరానగర్
37) దీన్ దయాల్ స్పర్శ (SPARSH)యోజన దేనికి సంబంధించినది ?
A) మహిళా సాధికారత
B) ఫిల్లాటి
C) ఎడ్యుకేషన్
D) గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి
38) ఇటీవల ఇండియా ” Sonobuoys” యాంటి సబ్ మెరైన్ లని ఏ దేశం నుండి కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది ?
A) ఇజ్రాయెల్
B) రష్యా
C) జపాన్
D) USA
39) ఇటీవల అగ్నిపర్వత విస్ఫోటనంతో వార్తల్లో నిలిచిన రెక్జాన్స్ ద్వీపకల్పం ( Reykjanes Peninsula) ఏ దేశంలో ఉంది ?
A) ఇండోనేషియా
B) ఐస్ లాండ్
C) ఇటలీ
D) ఈక్వెడార్
40) Axiom – 4 మిషన్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని ఇస్రో అండ్ నాసా కలిపి ప్రయోగించనున్నాయి.
(2).ఇది 4గురు ఆస్ట్రోనాట్స్ ని ISS(ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) కి తీసుకెళ్లే ప్రోగ్రాం
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదికాదు