41) ఇటీవల ” మిలియన్ డిజైనర్స్ – బిలియన్ డ్రీమ్స్” ప్రోగ్రాం ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్
B) మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్
C) మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
D) మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్
42) ఇటీవల 69 సంవత్సరాలు పూర్తి చేసుకున్న “మచ్ కండ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ ” ఆగస్టు 19, 1955 న భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ చే ప్రారంభించబడింది. కాగా ఈ ప్రాజెక్ట్ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు ?
A) ఆంధ్రప్రదేశ్ – ఒడిశా
B) తెలంగాణ – ఆంధ్రప్రదేశ్
C) ఆంధ్రప్రదేశ్ – చతిస్గడ్
D) తెలంగాణ – చతిస్గడ్
43) ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)ద్వారా “హెల్త్ సిటీ” గా గుర్తించబడిన దూలికెల్ నగరం ఏ దేశంలో ఉంది ?
A) నేపాల్
B) ఇండియా
C) ఇండోనేషియా
D) స్పెయిన్
44) RISE Accelator ప్రోగ్రాం దేనికి సంబంధించినది ?
A) వ్యాధి నివారణ చర్చలపై అవగాహన
B) స్టార్ట్ ప్ ల అభివృద్ధి
C) ఆర్థిక సమావేశం
D) పర్యావరణ విపత్తుల పై అవగాహన
45) “Munal ” శాటిలైట్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇది నేపాల్ యొక్క శాటిలైట్
(2).ఇటీవల నేపాల్ తో కుదిరిన MoU మేరకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ( NSIL) ద్వారా ఇస్రో దీనిని ప్రయోగించనుంది.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు