46) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ఇండియా – USA మధ్య ‘ సంగం ‘ అనే జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ జరిగింది
2.ఈ (Sangam) ఎక్సర్సైజ్ Dec,1,2022 నుండి మూడు వారాలపాటు గోవాలో జరుగుతుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
47) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి ” మిస్సెస్ వరల్డ్ ” కిరీటం గెలుచుకుంది?
A) సర్గమ్ కౌశల్
B) మేఘనా
C) అనుక్రితి వ్యాస్
D) నిధి చిబ్బార్
48) 9th World Ayurveda Congress (వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్) ఎక్కడ జరిగింది?
A) గోవా
B) న్యూఢిల్లీ
C) బెంగళూరు
D) హైదరాబాద్
49) “Natioal War Memorial” ని ఎప్పుడు ప్రారంభించారు?
A) 2020,Jan,20
B) 2019,Feb,25
C) 2020,Dec,25
D) 2020,Sep,15
50) Arton Capital “Passport Index – 2022” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇందులో తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు- UAE, జర్మనీ, స్వీడన్, ఫిన్ లాండ్, లక్సెంబర్గ్
2. ఇందులో ఇండియా ర్యాంక్-87
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు