Current Affairs Telugu December 2022 For All Competitive Exams

51) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ” సోలార్ రుఫ్ టాప్ స్కీం ” ని ఏ సంవత్సరం వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించింది?

A) 2026
B) 2030
C) 2029
D) 2035

View Answer
A) 2026

52) ఇటీవల “అటల్ సమ్మాన్ అవార్డు” ని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) సురేష్ ప్రభు
B) ప్రభుచంద్ర మిశ్రా
C) నితిన్ గడ్కరీ
D) ప్రకాష్ సావంత్

View Answer
B) ప్రభుచంద్ర మిశ్రా

53) ఇటీవల IWF వరల్డ్ ఛాంపియన్ షిప్ – 2022 (వెయిట్ లిఫ్టింగ్) పోటీలు ఎక్కడ జరిగాయి?

A) లండన్ (UK)
B) బోగోట్టా (కొలంబియా)
C) పారిస్ (ఫ్యాన్స్)
D) రోమ్ (ఇటలీ)

View Answer
D) రోమ్ (ఇటలీ)

54) ఇటీవల నౌషేరా (Nowshera) ఫెస్టివల్ ని ఈ క్రింది ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది?

A) లడక్
B) J & C
C) సిక్కిం
D) త్రిపుర

View Answer
B) J & C

55) “ఎక్సర్ సైజ్ సంచార్ భోధ్ ” ఈ క్రింది ఏ విభాగం ఏర్పాటు చేసింది?

A) ఇండియన్ నేవీ
B) ఇండియన్ ఆర్మీ
C) ITBP
D) ఇండియన్ ఎయిర్ ఫోర్స్

View Answer
B) ఇండియన్ ఆర్మీ

Spread the love

Leave a Comment

Solve : *
2 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!