Current Affairs Telugu December 2022 For All Competitive Exams

61) Global Water Resources Report – 2021 రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?

A) UNCLOS
B) WMO
C) ICJ
D) UNEP

View Answer
B) WMO

62) 2031 లోపు ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయనున్నారు?

A) 20
B) 30
C) 25
D) 35

View Answer
A) 20

63) Social Progress Index (SPI) – 2022 గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.SPI – 2022 ఇండియా కి సంబంధించిన ఇండెక్స్ ని PMEAC చైర్మన్ బిబేక్ దేబ్రాయి విడుదల చేశారు
2. ఇందులో పుదుచ్చేరి, లక్షదీప్, గోవా, సిక్కిం, ఖుజోరాం లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

64) ఇటీవల ఈ క్రింది ఏ డ్రోన్ కంపెనీ DGCA చేత డబుల్ సర్టిఫికేషన్ పొందింది?

A) Garuda
B) Akash
C) IG Drones
D) Sky Root

View Answer
A) Garuda

65) ఇటీవల ప్రముఖ ఎంపైర్ మ్యాగజీన్ రూపొందిన “50 Greatest Actors” జాబితాలో స్థానం పొందిన ఏకైక భారతీయ నటుడు?

A) కమల్ హాసన్
B) అమితాబ్ బచ్చన్
C) రజినీకాంత్
D) షారుఖ్ ఖాన్

View Answer
D) షారుఖ్ ఖాన్

Spread the love

Leave a Comment

Solve : *
30 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!