Current Affairs Telugu December 2022 For All Competitive Exams

66) అగ్ని వారియర్ ఎక్సర్ సైజ్ 2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఇండియా- సింగపూర్ మధ్య జరిగే ఆర్మీ ఎక్సర్సైజ్
2.ఈ ఎక్సర్సైజ్ మహారాష్ట్రలోని దేవ్ లాలీ లో జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

67) ఇటీవల “National Conclave On Soil Health Management & Sustainable Managenent” సమావేశం ఎక్కడ జరిగింది?

A) పూణే
B) వడోదర
C) బెంగళూరు
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

68) క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల Pm కౌశల్ కో కామ్ కార్యక్రము (pmkk) పథకం యొక్క పేరుని Pm – vikas గా పేరు మార్చారు
2. గతంలో ఉన్న ఐదు పథకాలను సికోజిర్ కరూపో,VSTTAD (ఉస్తాద్), హమారీ దొరోహర్, నయ్ రోష్ని, నయ్ మంజిల్ పథకాలను Pm -VIKAS కలిపి అమలు చేస్తారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2 సరైనవి
D) ఎది కాదు

View Answer
C) 1,2 సరైనవి

69) FIH మెన్స్ వరల్డ్ కప్ – 2023 (హాకీ) అధికారిక పార్టనర్ గా ఈ క్రింది ఏ కంపెనీ ఉండనుంది?

A) Jio
B) Byjus
C) Vivo
D) Tata steel

View Answer
D) Tata steel

70) ఈ క్రింది వానిలో BWF అవార్డులు – 2022 గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.Male player of the year – విక్టర్ అక్సెల్ సన్ (డెన్మార్క్)
2.Female player of the year – అకానే యమగూచి (జపాన్)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
2 × 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!