Current Affairs Telugu December 2022 For All Competitive Exams

71) ఇటీవల ” ఎర్త్ షాట్ అవార్డు ” ని గెలుచుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్టార్టప్ కంపెనీ పేరేంటి?

A) Skyroot
B) Bharath Bio Tech
C) BE Ltd
D) ఖేతి

View Answer
D) ఖేతి

72) 2022 భారతదేశం ఎంత మొత్తంలో రిమిట్టెన్స్ లను పొందనుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది (బిలియన్ డాలర్లలో)?

A) 150
B) 100
C) 175
D) 205

View Answer
B) 100

73) ఇటీవల “Miss Earth – 2022” కిరీటాన్ని ఎవరు గెలుపొందారు?

A) Andrea Aguilera
B) Mina Sue Choi
C) మీనాక్షి చౌదరి
D) హర్నాజ్ సంధు

View Answer
B) Mina Sue Choi

74) ఇటీవల “State of finance for nature – 2022” అనే రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?

A) MDEFCC
B) UNFCCC
C) UNEP
D) FAO

View Answer
C) UNEP

75) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల WHO సంస్థ “GLASS Report – 2022” పేరుతో ఒక రిపోర్ట్ ని విడుదల చేసింది
2.ఈ GLASS రిపోర్ట్ WHO ఎడిషన్ రిపోర్టులో దాదాపు 50% బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ట్రీట్మెంట్ చేయవచ్చు అని తెలిపింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
15 + 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!