Current Affairs Telugu December 2022 For All Competitive Exams

76) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ PVTG అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది
2.ఇండియాలో ఉన్న మొత్తం PVTG సంఖ్య – 75

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C) 1,2 సరైనవి

77) ఇటీవల “international Lusophone festival” ఎక్కడ జరిగింది?

A) గోవా
B) లడక్
C) కోహిమా
D) శ్రీనగర్

View Answer
A) గోవా

78) ఈ క్రింది వానిలో సరైన జతలు ఏవి?
1.ITF – world champion (men)-2022 – రాఫెల్ నాదల్ (స్పెయిన్)
2.ITF World champion (Women)-2022- ఈగా స్వియాటెక్ (పోలండ్)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

79) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థలో ఇండియాలో మొట్టమొదటి 3D బయో ప్రింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశారు?

A) IISC – బెంగళూరు
B) IIT – మద్రాస్
C) IIT – బాంబే
D) IIT – ఢిల్లీ

View Answer
A) IISC – బెంగళూరు

80) ఇటీవల ఆస్ట్రేలియా ఈ క్రింది క్రీడాకారుడి పేరు మీదుగా టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వనుంది?

A) డాన్ బ్రాడ్ మనీ
B) ఫిల్ హ్యుస్
C) మైఖేల్ స్లేటర్
D) షేన్ వార్న్

View Answer
D) షేన్ వార్న్

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!