Current Affairs Telugu December 2022 For All Competitive Exams

86) “ఒరునోడోయ్ (Orunodoi) 2.0” అనే పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) అస్సాం
B) సిక్కిం
C) నాగాలాండ్
D) త్రిపుర

View Answer
A) అస్సాం

87) ఇటీవల “ఆస్ట్రేలియాస్ సూపర్ స్టార్స్ ఆఫ్ STEM” కి ఎంపికైన భారత సంతతి మహిళల సంఖ్య ఎంత?

A) 3
B) 5
C) 7
D) 6

View Answer
A) 3

88) నోమూరా ప్రకారం FY24 లో భారత GDP వృద్ధి రేటు ఎంత?

A) 5.1%
B) 6.9%
C) 7.1%
D) 6.8%

View Answer
A) 5.1%

89) PMVY-PM ఉజ్వల్ యోజన గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని May,1,2016న UPలోని భలియాలో PM నరేంద్రమోడీ గారు ప్రారంభించారు
2.పెట్రోలియం ,సహజవాయువు మంత్రిత్వశాఖ క్రింద ఏర్పాటు చేసిన ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం 2022మార్చిలోపు 8కోట్లLPG కనెక్షన్లు ఇవ్వాలి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

90) ఇటీవల లియో వరద్కర్ ఈ క్రింది ఏ దేశానికి ప్రధానిగా ఎన్నికైనారు ?

A) ఐస్ ల్యాండ్
B) ఐర్లాండ్
C) నార్వే
D) స్వీడాన్

View Answer
B) ఐర్లాండ్

Spread the love

Leave a Comment

Solve : *
20 − 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!