Current Affairs Telugu December 2022 For All Competitive Exams

91) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఒడిశా లోని అబ్దుల్ కలాం ఐల్యాండ్ నుండి ” అగ్ని – 5 ” మిసైల్ ని విజయవంతంగా పరీక్షించారు.
2.Agni – V అనేది Surface – to Surface రకం మిస్సైల్

A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏదీకాదు

View Answer
A) 1,2

92) ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ క్రింది ఏ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో డిజిటైజేషన్ హబ్స్ లని ప్రారంభించారు?

A) కేరళ
B) గుజరాత్
C) UP
D) ఒడిషా

View Answer
D) ఒడిషా

93) ఇటీవల ఇండియాలో అత్యంత పొడవైన “Escape Tunnel” ఎక్కడ ప్రారంభించారు?

A) అరుణాచల్ ప్రదేశ్
B) లడక్
C) ఉత్తరాఖండ్
D) J & K

View Answer
D) J & K

94) దమ్మ దీప ఇంటర్నేషనల్ బుద్ధిష్ట్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

A) అరుణాచల్ ప్రదేశ్
B) బీహార్
C) లడక్
D) త్రిపుర

View Answer
D) త్రిపుర

95) ఇటీవల ఇండియన్ ఆర్మీ & ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థలకి 100వ కిట్ లని పంపిణీ చేసింది?

A) రాఫెల్
B) కళ్యాణ్ రాఫేల్ అడ్వాన్స్ డ్ సిస్టమ్స్
C) టాటా అడ్వాన్స్ డ్ సిస్టం లిమిటెడ్
D) DRDO

View Answer
B) కళ్యాణ్ రాఫేల్ అడ్వాన్స్ డ్ సిస్టమ్స్

Spread the love

Leave a Comment

Solve : *
29 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!