6) AYURSWASTHYA “ఆయుర్ స్వాస్థ్య” అనే పథకాన్ని ఇటివల ఎవరు ప్రారంభించారు?
A) నరేంద్ర మోడీ
B) సర్బానంద సోనో వాల్
C) మన్సుఖ్ మాండవీయ
D) నిర్మలా సీతారామన్
7) ఇటీవల స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాగూర్ ఈ క్రింది ఏ ప్రాంతంలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ ని ప్రారంభించారు?
A) ఉడుప్పి
B) పూణే
C) పటియాలా
D) అంబాలా
8) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల SHAKTI (శక్తి ) పేరుతో ఒక పవర్ పాలసీని కేంద్ర పవర్ మినిస్ట్రీ ప్రారంభించింది.
2. ఈ శక్తి పాలసీలో భాగంగా 5 సంవత్సరాల కాలంలో 4500MW పవర్ ని రాష్ట్రాలకి సప్లై చేస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
9) PM – DAKSH ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
2.SC,ST,OBC,EBC వర్గాలకి చెందిన పేదలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
10) ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ – 2022 పోటీల్లో ఏ జట్టు విజేతగా నిలిచింది?
A) సౌరాష్ట్ర
B) బరోడా
C) ముంబయి
D) తమిళనాడు