106) ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో వేడి గాలుల వల్ల ప్రతి సంవత్సరం ఎంతమంది తీవ్ర ప్రభావానికి లోనవుతున్నారు?
A) 250 మిలియన్లు
B) 160 – 200 మిలియన్లు
C) 300 మిలియన్లు
D) 220 మిలియన్లు
107) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ఈజిప్టులో జరిగిన Cop 27 సమావేశంలో “Local Adoption Champions” అవార్డుని పూణేకి చెందిన ఒక NGO కి ఇచ్చారు
2.ఈ పూణే NGO పేరు – స్వయం శిక్ష ప్రయాగ్ (SSP)
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
108) ఇటీవల ఇండియన్ నేవీ ప్రారంభించిన “Anti Submarine Wafare Shallow Water Craft” పేరేంటి?
A) INS – కర్ణ
B) INS – అర్జున
C) INS – దృవ
D) INS – అర్నాలా
109) “IIP – Indian Institute of Petroleum” ఎక్కడ ఉంది?
A) దిగ్బాయ్
B) భావ్ నగర్
C) ముంబయి
D) డెహ్రడూన్
110) మంగ్ దెచ్చూ (mang dechhu) హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది ?
A) నేపాల్
B) బంగ్లాదేశ్
C) మయన్మార్
D) భూటాన్