111) WHO – గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్కడ ఉంది?
A) అహ్మదాబాద్
B) గాంధీనగర్
C) అహ్మద్ నగర్
D) జామ్ నగర్
112) ఇటీవల పెటా (ఇండియా) ” పర్సన్ ఆఫ్ ది ఇయర్ – 2022 ” టైటిల్ ని ఎవరికిచ్చారు?
A) అక్కినేని అమల
B) ఊర్మిళా మాటోoడ్కర్
C) దియా మీర్జా
D) సోనాక్షి సిన్హా
113) ఇండియాలో 1st కార్బన్ న్యూట్రల్ ఫార్మ్ ఎక్కడ డిక్లేర్ చేయబడింది?
A) అలువా (కేరళ)
B) మహేంద్ర గిరి (TN)
C) డెహ్రాడూన్
D) పూణే
114) ఇటీవల ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారాన్ని అందుకున్న భారత సంతతి వ్యక్తి ఎవరు?
A) రిషి సునక్
B) సత్య నాదెళ్ల
C) అశోక్ హిందూజా
D) మోహన్ మాన్సిగాని
115) 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఎక్కడ జరగనున్నాయి?
A) తిరుపతి
B) విజయవాడ
C) విశాఖపట్నం
D) గుంటూరు