116) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో National Animal Resource Facility For Bio Medical Research (NARFBR) ఏర్పాటు చేశారు ?
A) పూణే
B) న్యూఢిల్లీ
C) కర్నాల్
D) హైదరాబాద్
117) ఇటీవల స్వచ్ఛభారత్ ( గ్రామీణ్ ) మిషన్ లో ODF ప్లస్ కేటగిరీలో దేశంలో తొలి స్థానంలో నిలిచిన జిల్లా ఏది?
A) సిద్దిపేట
B) హైదరాబాద్
C) సిరిసిల్ల
D) యాదాద్రి భువనగిరి
118) గల్ఫ్ ఆఫ్ రున్నార్ లో వ్యర్ధాలను తొలగించేందుకు తమిళనాడుతో ఈ క్రింది ఏ సంస్థ కలిసి పని చేయనుంది ?
A) LRT
B) HCL
C) Microsoft
D) IBM
119) ఇటీవల Animal Quarantine Certification Service ని ఎక్కడ ప్రారంభించారు?
A) బెంగళూరు
B) హైదరాబాద్
C) పూణే
D) చెన్నై
120) ఇటీవల ఆస్ట్రేలియాలో ఈ క్రింది ఏ భారత సంతతి మహిళా “Prime Minister’s Peize For Science – 2022” అవార్డు గెలుచుకుంది?
A) వీనా నాయర్
B) మల్లికా శర్మ
C) మేఘనా చావ్లా
D) బండ్ల శిరీష