121) బేకల్ (Bekal) ఇంటర్నేషనల్ బీచ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?
A) కేరళ
B) గోవా
C) గుజరాత్
D) పుదుచ్చేరి
122) ఇండియాలో మొట్టమొదటి ముస్లిం మహిళ ఫైటర్ పైలెట్ గా ఎవరు నిలవనున్నారు?
A) అయేషా సిద్ధిఖీ
B) సానియా మీర్జా
C) తస్లీమా నస్రీన్
D) అఫ్రీన్
123) ఇటీవల ” కమలాదేవి చటోపాధ్యాయ NIF బుక్ ప్రైజ్ – 2022 ” ని ఎవరు గెలుపొందారు?
A) సుధా మూర్తి
B) మృదులా సేన్
C) శేఖర్ పాఠక్
D) శేఖర్ సూరి
124) “Blue bugging” అనే హాకింగ్ ఎలా చేస్తారు?
A) వైఫై
B) Email మెస్సెజ్ ల ద్వారా
C) బ్లూటూత్
D) ఇంటర్నెట్
125) “Cyborg” అనగా?
A) ఇది ఒక క్రిప్టో కరెన్సీ
B) ఒక సైబర్ మాల్ వేర్
C) ఆర్గానిక్ , బయో మెకోట్రినిక్ బాడీ పార్ట్
D) సైబర్ నేరాలని అరికట్టే కొత్త యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్