126) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “Ambassadors of change Award” ని ఇచ్చారు ?
A) నరేంద్ర మోడీ
B) విశాల్ మిట్టల్
C) రవీంద్ర కీల్
D) Vk పాల్
127) ఇటీవల “యూరప్ అత్యుత్తమ ఇమ్యూనాలజీ బయాలజిస్ట్” గౌరవం పొందిన భారతీయ సైంటిస్ట్ ఎవరు ?
A) మహిమా స్వామి
B) గీతా గోపీనాథ్
C) సామ్యా స్వామినాధ్
D) నిరుపమా రావు
128) ఇటీవల 51వ మైత్రీ దీవాస్ వాడుకలు ఎక్కడ జరిగాయి?
A) కోల్ కతా
B) మీర్పుర్
C) న్యు ఢిల్లీ
D) ఢాకా
129) ఇటీవల “UN List of Intangible Cultural Heritage” లో బగ్వుట్టే (Baguette)” ఏ దేశం కి చెందినది?
A) ఫ్రాన్స్
B) స్పెయిన్
C) ఇటలీ
D) నెదర్లాండ్స్
130) ఇటీవల కొత్తగా గుర్తించిన నక్షత్రానికి ఈ క్రింది ఏ వ్యక్తి పేరు పెట్టారు?
A) PV నరసింహారావు
B) అటల్ బిహారీ వాజ్ పేయి
C) శ్యాం ప్రసాద్ ముఖర్జీ
D) ప్రణబ్ ముఖర్జీ