131) ఇటీవల “Pusa JG 16” అనే కొత్త రకం శనగ విత్తనంని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
A) IARI
B) PJTSAV
C) ICRISAT
D) FAO
132) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో SKA – స్క్వే ర్ కిలోమీటర్ అర్రే పేరుతో అతిపెద్ద రేడియో టెలిస్కోపు నిర్మణాని ప్రారంభించారు?
A) ఆస్ట్రేలియా
B) USA
C) ఇజ్రాయెల్
D) కెనడా
133) ఇటీవల యూరోపియన్ యూనియన్ లో “Candidate Status” పొందిన దేశాలు ఏవి?
A) బోస్నియా , హెర్జ్ గోవినా
B) నార్త్ మాసిడోనియా, తర్కియే
C) ఫిన్ లాండ్, లక్సెంబర్ప్
D) క్రొయేషియా, బోస్నియా
134) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ఇండియా బలగాలు ప్రళయ్ బాలిస్టిక్ మిసైల్ ని తన అమ్ముల పొదలోకి చేర్చుకున్నాయి
2.ప్రళయం మిస్సైల్ ని DRDO అభివృద్ధి చేసింది ఈ మిస్సైల్ 150 – 500 km వరకు గల లక్ష్యాలను విజయవంతంగా ఛేదించగలదు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
135) World Malaria Report – 2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది?
1.దీనిని WHO విడుదల చేసింది
2.గత 2 సంవత్సరాల్లో మలేరియా వల్ల 63000 కంటే ఎక్కువ మరణాలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయని,13 మిలియన్ల కంటే ఎక్కువ మంది దీని ద్వారా ఇన్ఫెక్షన్లకి గురయ్యారని WHO తెలిపింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు