Current Affairs Telugu December 2022 For All Competitive Exams

136) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 లో అర్జెంటీనా 4 – 2తేడాతో ఫ్రాన్స్ ని ఓడించి విజేతగా నిలిచింది
2.ఫిఫా వరల్డ్ కప్ లో గోల్డ్ బూట్ అవార్డు – లియోనల్ మెస్సీ

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
A) 1 మాత్రమే

137) ఇటీవల ఈ క్రింది ఏ దేశాన్ని “Bomb Cyclone” అతలాకుతలం చేసింది?

A) జపాన్
B) స్విట్జర్లాండ్
C) ఫ్రాన్స్
D) USA

View Answer
D) USA

138) ఇటీవల సమాచార , మాధ్యమాల మంత్రిత్వ శాఖ ఈ క్రింది ఏ సంస్థని స్వయం నియంత్రణ సంస్థగా (Self Regulatory Body) ఆమోదం తెలిపింది?

A) PADMA
B) PTI
C) BCCI
D) CNBN

View Answer
A) PADMA

139) ఇండియాలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రిల్ పవర్ ఎక్స్చేంజి పేరు ఏమిటి ?

A) MEX
B) IEX
C) CEX
D) NEX

View Answer
B) IEX

140) ఈ క్రింది వానిలో సరినది ఏది ?
1. ఇటీవల ఇండియా UNSC లో “Gruop of Friends” అనే ప్రోగ్రాo ని ప్రారంభించింది.
2.UNO కి సంబంధించిన శాంతి బలగాలలో జవాబు దారితనం తీసుకొచ్చేందుకు శాంతి, భద్రతని కాపాడేందుకు “Group of Friends” ని ప్రారంభించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఎదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
18 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!