11) ఇటీవల స్పేస్ ఎక్స్ అధ్యక్షురాలు చంద్రునిపైకి ispace అనే సంస్థ ఉపగ్రహం ప్రయోగించింది కాగా ispace ఏ దేశ స్పేస్ స్టార్టప్?
A) ఇండియా
B) USA
C) UK
D) జపాన్
12) ఇటీవల ప్రారంభించిన ఇండియాలో మొట్టమొదటి “గ్యాస్ ప్రైస్ ఇండెక్స్” పేరేంటి?
A) GAS EX
B) GIXI
C) GAP EX
D) GAR EX
13) 2022 నాటికి ఈ క్రింది ఏ దేశం భారత్ తో మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది?
A) అస్సాం
B) పశ్చిమ బెంగాల్
C) సిక్కిం
D) త్రిపుర
14) “కేప్ టౌన్ రియో రేస్ – 2023” లో ఈ క్రింది ఏ భారతీయ నౌక/ బోట్ పాల్గొననుంది ?
A) INS – మర్మ గోవా
B) INSV తరుణి
C) INSV -కరంజ్
D) INSV – తబ్రీయుల్
15) ఇటీవల “Coinbase” అనే అమెరికా కంపెనీతో ఈ క్రింది ఏ రాష్ట్రం MOU కుదుర్చుకుంది?
A) కర్ణాటక
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) తెలంగాణ