Current Affairs Telugu December 2022 For All Competitive Exams

146) ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులలో అత్యధిక గోల్డ్ కొన్న (కొనుగోలు చేసిన) సెంట్రల్ బ్యాంక్ ఏ దేశం కి చెందినది?

A) USA
B) చైనా
C) జపాన్
D) ఇండియా

View Answer
D) ఇండియా

147) “SWAMIH Investmest Fund -1” గురించిఈ క్రిందివానిలోసరియైనదిఏది
1. దీనిని సెప్టెంబర్ 2019లోఆర్థికమంత్రినిర్మల సీతారామన్ క్యాబినెట్ అనుమతితోఒక AIF (Alternate Investment Fund)ఏర్పాటుచేశారు
2. మిడిల్ ఇన్కమ్ హౌసింగ్ ప్రాజెక్టులఫండ్స్ ఇవ్వడం కోసందీనినిఏర్పాటుచేశారు

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C) 1,2 సరైనవి

148) “సెయిన్ నది” ఈ క్రింది ఏ దేశంలో ప్రవహిస్తుంది?

A) సౌత్ ఆఫ్రికా
B) బ్రెజిల్
C) కెనడా
D) ఫ్రాన్స్

View Answer
D) ఫ్రాన్స్

149) ఇటీవల ఎలలైట్ (Elalite) ,ఎల్కిన్ స్టాంటో నైట్ (Elkin stantonite)అనే రెండు కొత్త ఖనిజాలను ఏ దేశంలో కనుగొన్నారు?

A) సోమాలియా
B) బ్రెజిల్
C) సౌత్ ఆఫ్రికా
D) ఆస్ట్రేలియా

View Answer
A) సోమాలియా

150) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల కేంద్ర వ్యవసాయ, స్పేస్ మంత్రిత్వ శాఖలు Krishi-DSS అనే సేవలను అభివృద్ధి చేసేందుకు MOU కుదుర్చుకున్నాయి
2. ఈ MOU లో భాగంగా RISAT – IA శాటిలైట్ సేవలు, సర్వీసులను స్పేస్ మంత్రిత్వ శాఖ వ్యవసాయ మంత్రిత్వ శాఖకి ఇస్తుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
15 + 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!