151) ఇటీవల TTFI – టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికైనారు?
A) కమలేష్ కాంతా
B) మేఘనా అహ్లవత్
C) మనికా బత్రా
D) రేణుకా చౌదరి
152) UI గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇందులో ప్రపంచవ్యాప్తంగా మొదటి ర్యాంక్ లో నెదర్లాండ్స్ కి చెందిన వాగెనింగెన్ యూనివర్సిటీ నిలిచింది
2.ఇండియా నుండి మొదటిస్థానంలో కర్ణాటకలోని MAHE నిలిచింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదికాదు
153) “Forks in the Road : My Days at RBI and Beyond”పుస్తక రచయిత ఎవరు?
A) C.రంగరాజన్
B) ఊర్జిత్ పటేల్
C) రఘురాం రాజన్
D) భీమల్ జలాన్
154) PM గతి శక్తి యోజన పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని 2021, Aug,15 రోజున ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు
2.లాజిస్టిక్ ఖర్చులను తగ్గించి, సరుకు రవాణా, సరుకు నిల్వని పెంచేందుకు ఈ ప్రోగ్రాం ని ఏర్పాటు చేశారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏదీకాదు
155) హార్న్ బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది?
A) నాగాలాండ్
B) అస్సాం
C) త్రిపుర
D) మణిపూర్