Current Affairs Telugu December 2022 For All Competitive Exams

156) ఇటీవల “One district – One Sport” అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) MP
B) గుజరాత్
C) హర్యానా
D) UP

View Answer
D) UP

157) ఇటీవల “Friends of library” అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) తమిళనాడు
B) కేరళ
C) పశ్చిమ బెంగాల్
D) UP

View Answer
A) తమిళనాడు

158) ఇటీవల Lisu wren babbler: అనే కొత్త జీవ జాతిని ఈ క్రింది ఏ రాష్ట్రంలో గుర్తించారు?

A) మేఘాలయ
B) అస్సాం
C) సిక్కిం
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
D) అరుణాచల్ ప్రదేశ్

159) ఈ క్రింది ఏ సంII లోపు TB ని నిర్మూలించాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం ?

A) 2027
B) 2025
C) 2030
D) 2040

View Answer
B) 2025

160) ఇటీవల వార్తల్లో నిలిచిన “Vega – C” అనే రాకెట్ ఈ క్రింది ఏ సంస్థ/ దేశం కి చెందినది?

A) NASA
B) ఇజ్రాయెల్
C) CSA
D) ESA

View Answer
D) ESA

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!