Current Affairs Telugu December 2022 For All Competitive Exams

166) ఇటీవల ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టబడిన స్టేల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ నౌక పేరు ఏమిటి?

A) INS కరంజ్
B) INS – మార్మ గోవా
C) INS – సహ్యాద్రి
D) INS – విక్రాంత్

View Answer
B) INS – మార్మ గోవా

167) ఇటీవల GI Tag గుర్తింపు పొందిన తెలంగాణ పంట ఏది?

A) తాండూరు – కంది
B) తాండూర్ – పెసర
C) తాండూరు – వేరుసెనగ
D) తాండూరు – శనగ

View Answer
A) తాండూరు – కంది

168) RBIప్రారంభించినడిజిటల్ రూపీ గురించిఈక్రింది వానిలో సరియైనది ఏది?
1ఇటీవలRBI Nov,1,2022తేదీన హోల్సేల్ డిజిటల్ రూపీనివిడుదల చేసింది
2.Dec,1,2022తేదీనుండి4కేంద్రాలు-ముంబయి, న్యూఢిల్లీ,బెంగళూరు,భువనేశ్వర్లలో పైలట్ ప్రాజెక్టుగారిటైల్ డిజిటల్ రూపీనిప్రారంభించింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

169) ఇటీవల Tribal Winter Festival ఎక్కడ జరిగింది?

A) శ్రీనగర్
B) బందిపోరా (J & K)
C) లడక్
D) డెహ్రాడూన్

View Answer
B) బందిపోరా (J & K)

170) ఇటీవల ఫిక్కి సంస్థ యొక్క కార్పోరేట్ సామాజిక బాధ్యత క్రింద ఈ క్రింది ఏ సంస్థకి స్పెషల్ అవార్డును ఇచ్చారు ?

A) NTPC
B) BHEL
C) IOCL
D) Jindal steel power

View Answer
D) Jindal steel power

Spread the love

Leave a Comment

Solve : *
24 − 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!