Current Affairs Telugu December 2022 For All Competitive Exams

176) “Renewable – 2022” అనే రిపోర్టుని ఏ సంస్థ విడుదల చేసింది?

A) TERI
B) NITI AYOG
C) IAEA
D) IEA

View Answer
D) IEA

177) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల సుప్రీంకోర్టుని ఆడిట్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు CJI (ప్రధాన న్యాయమూర్తి) Dy చంద్రచూడ్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు
2.ఈ కమిటీ జస్టిస్ S.రవీంద్ర భట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదికాదు

View Answer
C) 1,2

178) ఇటీవల NSC – National Statistical Commission చైర్ పర్సన్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) రాజీవ్ రంజన్
B) AK గోయల్
C) రాజీవ లక్ష్మణ్ కరండికర్
D) R పరమేశ్వరన్

View Answer
C) రాజీవ లక్ష్మణ్ కరండికర్

179) సామాజిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి “Youth Co : Lab” ని ప్రారంభించింది?

A) UNDP
B) UNICEF
C) UNESCO
D) World Bank

View Answer
A) UNDP

180) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల 48వ GST కౌన్సిల్ సమావేశం లక్నోలో జరిగింది
2.GST కౌన్సిల్ ని 279A ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B) 2 మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!