Current Affairs Telugu December 2022 For All Competitive Exams

181) ఇటీవల ఈ క్రింది ఏ దేశం మొదటి ” స్పై శాటిలైట్ ” విజయవంతంగా ప్రయోగించింది?

A) నార్త్ కొరియా
B) USA
C) ఇజ్రాయెల్
D) రష్యా

View Answer
A) నార్త్ కొరియా

182) ప్రతి వార్డుల్లో లైబ్రరీ కలిగిన దేశంలోని మొట్టమొదటి నియోజకవర్గంలో ఏది?

A) పాలక్కడ్
B) సిద్దిపేట
C) సిరిసిల్ల
D) ధర్మాధాo

View Answer
D) ధర్మాధాo

183) ఇటీవల ఇండియాలో తన స్వతంత్రంగా మొట్టమొదటిసారి క్లైమేట్ చేంజ్ మిషన్ ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది.?

A) తమిళనాడు
B) కేరళ
C) ఉత్తరాఖండ
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
A) తమిళనాడు

184) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం కి ఆయుష్మాన్ భారత్ యొక్క అకౌంట్ ఏర్పాటులో మొదటి ప్రైజ్ ఇచ్చారు?

A) J & K
B) ఢిల్లీ
C) కేరళ
D) UP

View Answer
A) J & K

185) ఇటీవల ఇండియాలో అతిపెద్ద చర్ఖా (Charkha) ని ఎక్కడ ప్రారంభించారు?

A) పోర్ బందరు
B) వడోదర
C) నోయిడా
D) అహ్మదాబాద్

View Answer
C) నోయిడా

Spread the love

Leave a Comment

Solve : *
34 ⁄ 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!