Current Affairs Telugu December 2022 For All Competitive Exams

191) ఇటీవల 2022 – 23 సం,, రానికి గాను భారత GDP వృద్ధి రేటు ఎంత ఉంటుంది వరల్డ్ బ్యాంక్ తెలిపింది?

A) 6.9%
B) 7.5%
C) 7.1%
D) 6.5%

View Answer
A) 6.9%

192) ఇటీవల ” 2022 Master of the WGO Award” ఎవరికి ఇచ్చారు?

A) KR పళని స్వామి
B) నాగేశ్వర్ రావు
C) కృష్ణమూర్తి శర్మ
D) కృష్ణ ఎల్లా

View Answer
A) KR పళని స్వామి

193) IICA – Indian Institute of Corporate Affairs ఎక్కడ ఉంది?

A) న్యూఢిల్లీ
B) పూణే
C) ముంబయి
D) మనేసర్ (గుర్గావ్)

View Answer
D) మనేసర్ (గుర్గావ్)

194) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల “Austra Hind – 2022” పేరుతో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్ సైజ్ జరిగింది
2.ఈ ఎక్సర్ సైజ్ రాజస్థాన్ లోని బికనీర్ లో జరిగింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

195) ఇటీవల అమెరికాకు చెందిన National Space Advisory group “కి ఎవరిని నియామకం చేశారు ?

A) రాజు చారి
B) గడ్డం మేఘన
C) రాజీవ్ బద్యాల్
D) సునీత వర్మ

View Answer
C) రాజీవ్ బద్యాల్

Spread the love

Leave a Comment

Solve : *
1 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!