Current Affairs Telugu December 2022 For All Competitive Exams

16) “karthigai deepam chariot festival” ఎక్కడ జరుగుతుంది?

A) శబరి
B) తంజావూర్
C) మధురై
D) రామేశ్వరం

View Answer
C) మధురై

17) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల భారత నేవిలోకి Fifth Scorpene రకం సబ్ మెరైన్ “INS – Vagir” ని ప్రవేశపెట్టారు
2.Project – 75 లో భాగంగా దీనిని MDL మజ్ గావ్ డాక్ లిమిటెడ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

18) భారత “Net Zero” టార్గెట్ ని ఏ సంవత్సరంలోపు సాధించాలి?

A) 2050
B) 2060
C) 2080
D) 2070

View Answer
D) 2070

19) “Brave hearts of bharth” పుస్తక రచయిత ఎవరు

A) వినయ్,సీతాపతి
B) సంజయ్ బారు
C) రమేష్ థాపర్
D) విక్రమ్ సంపత్

View Answer
D) విక్రమ్ సంపత్

20) పెద్ద పెద్ద వ్యాపారుల పైన కనీసం 15% టాక్స్ విధించే విధానం ఈ క్రింది ఏ సంస్థ అమలు చేయనుంది ?

A) EV
B) UAE
C) G-7
D) G-20

View Answer
A) EV

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!