Current Affairs Telugu December 2022 For All Competitive Exams

196) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల యునెస్కో వాడ్ నగర్ టౌన్, మొదేరా సన్ టెంపుల్, ఉనకోటి శిల్పాలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్టు లోకి చేర్చింది
2.ప్రస్తుతం ఇండియాలో ఉన్న మొత్తం UNESCO World Heritage Sites – 40

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

197) Social Progress Index – 2022 గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని The Institute For Competitiveness అనే సంస్థ విడుదల చేసింది
2. ఇందులో నార్వే మొదటి స్థానంలో నిలిచింది 3. ఇండియా ర్యాంక్ – 110

A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్నీ

View Answer
D) అన్నీ

198) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల హురూన్ సంస్థ “The 2022 Hurun Global 500” పేరుతో ఒక రిపోర్టుని విడుదల చేసింది
2.ఈ రిపోర్ట్ లో USA, చైనా , జపాన్ , UK మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి
3.ఈ రిపోర్ట్ /లిస్ట్ లో ఇండియా 5వ స్థానంలో ఉంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

199) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల 77వ SAS (Situational Assessment Survey)వ్యవసాయ హౌస్ హోల్డ్స్ సంబంధించి NSO విడుదల చేసింది
2.ఈ SAS సర్వేలో వ్యవసాయ గృహదారుల నెలసరి రాబడిలో మేఘాలయ, పంజాబ్, హర్యానా లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

200) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో మొదటిసారిగా ట్రైబల్ వింటర్ ఫెస్టివల్ జరిగింది?

A) అరుణాచల్ ప్రదేశ్
B) హిమాచల్ ప్రదేశ్
C) లడక్
D) J & K

View Answer
D) J & K

Spread the love

Leave a Comment

Solve : *
17 × 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!