Current Affairs Telugu December 2022 For All Competitive Exams

201) ఇటీవల 1st G – 20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం ఎక్కడ జరిగింది?

A) ముంబయి
B) న్యూఢిల్లీ
C) కోల్ కతా
D) బెంగళూరు

View Answer
D) బెంగళూరు

202) “Sultan a menoir” ఈ క్రింది ఏ క్రికెటర్ యొక్క ఆటో బయోగ్రఫీ ?

A) వసీమ్ అక్రమ్
B) ఇంజామామూల్ హక్
C) సయీద్ అన్వర్
D) ఇమ్రాన్ ఖాన్

View Answer
A) వసీమ్ అక్రమ్

203) జపాన్ ఈ క్రింది ఏ రెండు దేశాలతో కలిసి “Next Generation” ఫైటర్ జెట్ విమానాలను తయారు చేయనుంది?

A) రష్యా, ఇస్రాయెల్
B) ఇటలీ, UK
C) ఇటలీ, ఫ్యాన్స్
D) USA,ఇజ్రాయెల్

View Answer
B) ఇటలీ, UK

204) ఇటీవల IUCN రెడ్ లిస్టులో చేర్చిన మిజోట్రోఫీస్ పెల్లిటా, ఫ్రిటిల్లోరియా సిర్రోసా, డక్టై లోర్హిజా హటాగిరియా అనే మొక్కలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి?

A) ఈశాన్య ప్రాంతం
B) పశ్చిమ కనుమలు
C) తూర్పు కనుమలు
D) హిమాలయాలు

View Answer
D) హిమాలయాలు

205) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఇండియా ఇండోనేషియా ల మధ్య 39వ IND – INDO CORPAT అనే నేవీ ఎక్సర్సైజ్ జరిగింది
2. అండమాన్ లోని పోర్ట్ బ్లెయిర్ లో Dec, 8 – 19 ,2022 తేదీలలో ఈ ఎక్సర్సైజ్ జరగనుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
44 ⁄ 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!