206) ఇటీవల ప్రారంభించిన “ప్రహరీ “(prahari)” App ఈ క్రింది ఏ సంస్థకి సంబంధించినది ?
A) ITBP
B) CRPF
C) CISF
D) BSF
207) iNCOVACC వ్యాక్సిన్ ని ఈ క్రింది ఏ సంస్థ తయారు చేస్తుంది?
A) సీరమ్ ఇన్స్టిట్యూట్
B) భారత్ బయోటిక్
C) రెడ్డీస్ ల్యాబ్
D) BE Ltd
208) ఇటీవల ఆంద్రయునివర్సిటీ తెలుగు పాఠ్యoశంగా చేర్చిన ” బల్దేర్ బండి ” అనే కవితా సంపుటిని ఎవరు రాసారు?
A) చంద్రునాయక్
B) తగుళ్ల గోపాల్
C) రమేష్ కార్తీక్
D) రమేష్ సొద్దల
209) ఈక్రిందివానిలోసరియైనదిఏది?
1.కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ,DRDOతో ఒకMOU కుదుర్చుకుని పవర్ స్టేషన్లలోEWS(Early warningSystam)ఏర్పాటుచేయనుంది.
2.ఈEWSద్వారా హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులలో ఏర్పడీ ప్రమాదాలనుముందుగా గుర్తించిప్రమాదాలను తగ్గించేప్రయత్నంచేస్తున్నారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
210) “గాంధారి వనం” ఏ జిల్లాలో ఉంది?
A) వికారాబాద్
B) ములుగు
C) భద్రాద్రి కొత్తగూడెం
D) మంచిర్యాల్