211) ప్రపంచంలో మొట్టమొదటి ఇంట్రా నేసల్ వ్యాక్సిన్ “INCOVACC” ఏ సంస్థ తయారు చేసింది?
A) B.E.Ltd
B) భారత్ బయోటెక్
C) సిరం ఇన్స్టిట్యూట్
D) Zydus
212) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల USA- ఫాన్స్ కలిపి SWOT అనే శాటిలైట్ మిషన్ ని ప్రారంభించాయి
2.SWOT – Surface water and Ocean Topography ఈ శాటిలైట్ ద్వారా ప్రపంచంలోని సముద్రాలు, నదులు, సరస్సులని మ్యాపింగ్ చేస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
213) Aviation Saftey Rankings – 2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని ICAO విడుదల చేసింది.
2.ఇందులో ఇండియా యొక్క ర్యాంక్-48.
3. ఈ ర్యాంకింగ్ లలో మొదటి మూడు స్థానాలు నిలిచిన దేశాలు సింగపూర్ , UAE, దక్షిణ కొరియా
A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్నీ
214) ఇటీవల రైల్వే బోర్డు CEO & చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) అనిల్ కుమార్ లహోటి
B) వినయ్ కుమార్ త్రిపాఠీ
C) శరద్ యాదవ్
D) శరత్ చంద్ర
215) ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం వలసలు వెళ్లిన ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు ఈ క్రింది ఏ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది ?
A) E – voting
B) EVM
C) IVRS voting
D) రిమోట్ ఓటింగ్