Current Affairs Telugu December 2022 For All Competitive Exams

216) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. ఇటీవల ఒమన్ లోని మస్కట్ లో AMR – యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మీద 3వ గ్లోబల్ హై లెవెల్ మినిస్టర్స్ సమావేశం జరిగింది.
2. ఈ సమావేశం థీమ్: “The Pandemic:From Policy to One Health Action”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

217) “బద్రి ఆవు” లని జన్యుపరమైన టెక్నాలజీతో ఉత్పత్తి పెంచేందుకు ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రణాళిక రూపొందించింది?

A) హిమాచల్ ప్రదేశ్
B) అస్సాం
C) గుజరాత్
D) ఉత్తరాఖండ్

View Answer
D) ఉత్తరాఖండ్

218) AIIA – All India institute of Ayurveda ఎక్కడ ఉంది?

A) న్యూఢిల్లీ
B) డెహ్రాడూన్
C) నైనిటాల్
D) అలప్పుజా

View Answer
A) న్యూఢిల్లీ

219) భారత్ లో GI ట్యాగ్ గుర్తింపు పొందిన ఉత్పత్తులు మొత్తం ఎన్ని ?

A) 432
B) 510
C) 550
D) 350

View Answer
A) 432

220) 22nd Global Prime Cities Index 2021(Q3) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని Knight Frank సంస్థ విడుదల చేసింది
2. ఇందులో ఇండియా నుండి ముంబయి (22 ), న్యూ ఢిల్లీ (39), బెంగళూరు (42) నగరాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
8 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!