Current Affairs Telugu December 2022 For All Competitive Exams

221) “వీర్ గార్డియన్ – 23” ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఇండియా – జపాన్ ల మధ్య మొదటి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్ సైజ్
2. జపాన్ లోని హ్యాకురి, ఇరుమ ఎయిర్ బేస్ లలో Jan,16,2022 తేదీలలో జరగనుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

222) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రానికి ట్యూబర్ కులోసిస్ పైన బెస్ట్ ప్రాక్టీస్ చేసినందుకు అవార్డు ఇచ్చారు?

A) కేరళ
B) మేఘాలయ
C) MP
D) గుజరాత్

View Answer
B) మేఘాలయ

223) ఇటీవల ప్రపంచంలో హైడ్రోజన్ పవర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ ని ఈ క్రింది ఏ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది?

A) Air Bus
B) BMW
C) Audi
D) Rolls – Royce

View Answer
D) Rolls – Royce

224) కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కార్ (తెలుగు) – 2022 అవార్డుని ఎవరికి ఇచ్చారు?

A) తగుళ్ల గోపాల్
B) వీరేంద్ర
C) రామస్వామి
D) పత్తిపాక మోహన్

View Answer
D) పత్తిపాక మోహన్

225) ఇటీవల ALH MK – III అనే స్క్వాడ్రన్ హెలికాప్టర్ ని ఈ క్రింది ఏ సంస్థ తనలో చేర్చుకుంది (or) (కమిషన్ చేసింది)?

A) ఇండియన్ కోస్ట్ గార్డ్
B) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
C) ఇండియన్ ఆర్మీ
D) ITBP

View Answer
A) ఇండియన్ కోస్ట్ గార్డ్

Spread the love

Leave a Comment

Solve : *
28 − 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!