Current Affairs Telugu December 2022 For All Competitive Exams

226) ఇటీవల వార్తల్లో నిలిచిన ” వస్సెనార్ అరేంజ్మెంట్ ” ఈ క్రింది దేనికి సంబంధించినది?

A) కన్వెన్షనల్ ఆయుధాలు
B) వాతావరణ మార్పులు
C) క్రిఫ్టో కరెన్సీ
D) న్యూక్లియర్ ఆయుధాలు

View Answer
A) కన్వెన్షనల్ ఆయుధాలు

227) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి గోల్డ్ ATM ని హైదరాబాద్ లోని బేగం పెట్ లో ప్రారంభించారు.
2. ఈ ATM ప్రముఖ స్టార్టప్ సంస్థ ” గోల్డ్ సిక్కా” పేరుతో ఏర్పాటు చేసింది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C) 1,2 సరైనవి

228) “Science & Engineering Indicators 2022” గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని USA లోని NSF (National Science Foundation)విడుదల చేసింది
2.ఇందులో ఇండియా 3వ స్థానంలో నిలిచింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

229) ఇటీవల 10 న North East Festival ని ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) గ్యాంగ్ టక్
C) గోవాహ టి
D) కోహిరూ

View Answer
A) న్యూఢిల్లీ

230) Intarnation Migrants Day ఏ రోజున జరుపుతారు?

A) Dec,18
B) Dec,19
C) Dec,20
D) Dec,21

View Answer
A) Dec,18

Spread the love

Leave a Comment

Solve : *
22 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!