231) ఇటీవల ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ (IOA) మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికైనారు?
A) అంజూ బాబి జార్జి
B) PT ఉషా
C) మేరీ కోమ్
D) కరణం మల్లేశ్వరి
232) ఇటీవల మొదటి e – కలెక్టరేట్ గా వార్తల్లో నిలిచిన ” సహస్ర ” జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది?
A) బీహార్
B) UP
C) మహారాష్ట్ర
D) గుజరాత్
233) ఇటీవల FSSAI ఈ క్రింది ఏ జంతువుని “Food Animal” గా ఆమోదించింది?
A) జింక
B) సాంబార్
C) ఒంటె
D) హిమాలయన్ యాక్
234) భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం 2022 – 23 లో భారత GDP వృద్ధిరేటు ఎంత?
A) 8.1%
B) 9.7%
C) 8.6%
D) 8.9%
235) ఇటీవల ప్రజా నాయకత్వం విభాగంలో ఈ క్రింది ఏ వ్యక్తికి 25వ SIES అవార్డు ఇచ్చారు?
A) వెంకన్న నాయుడు
B) నరేంద్ర మోడీ
C) ద్రౌపది ముర్ము
D) రామ్ నాథ్ కోవింద్