Current Affairs Telugu December 2022 For All Competitive Exams

236) ఇటీవల G-20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) హైదరాబాద్
B) న్యూఢిల్లీ
C) బెంగళూరు
D) ముంబాయి

View Answer
B) న్యూఢిల్లీ

237) ఇటీవల AG 365 వ్యవసాయ డ్రోన్ల కోసం DGCA అనుమతి పొందిన డ్రోన్ల కంపెనీ ఏది ?

A) IG Drones
B) Antrix
C) Marut drones
D) Sky Root

View Answer
C) Marut drones

238) ఇటీవల Marriam – Webster’s సంస్థ చేత “Word of the year – 2022” గా ఏ పదం ని ప్రకటించబడింది?

A) Homer
B) They
C) COVID – 19
D) Gas lighting

View Answer
D) Gas lighting

239) World athletcs of the year- 2022 సంబంధించి ఈ క్రింది వానిలో సరియైన జతలని గుర్తించండి
1.Women- Sydney McLaughlin (USA) hurdles
2.Men – Armand Mondo duplantis (స్పీడన్ పోల్ వాల్టర్)

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C) 1,2 సరైనవి

240) ఇటీవల GI Tag గుర్తింపు పొందిన “గమోచ (Gamocha)” అనే టవళ్లు ఏ రాష్ట్రానికి చెందినవి?

A) జార్ఖండ్
B) ఉత్తరాఖండ్
C) MP
D) అస్సాం

View Answer
D) అస్సాం

Spread the love

Leave a Comment

Solve : *
30 − 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!