241) ఇటీవల నాబార్డు (NABARD) నూతన చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) చింతల గోవిందరాజులు
B) అజయ్ శర్మ
C) రాజీవ్ త్యాగి
D) KV షాజీ
242) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల గ్లోబల్ బ్యాంకింగ్ సమ్మిట్ – 2022 లండన్ లో జరిగింది
2.ఈ సమ్మిట్ లో కెనరా బ్యాంక్ కి ” బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ – 2022 అవార్డుని ప్రధానం చేశారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
243) ఇటీవల RVNL – రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ క్రింది ఏ దేశంలో ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనుంది?
A) రష్యా
B) కిర్గిజిస్థాన్
C) కిజికిస్థాన్
D) ఉజ్జెకిస్థాన్
244) ఇటీవల ఇండియన్ లైబ్రెరీ కాంగ్రెస్ (ILC) సమావేశం ఎక్కడ జరిగింది.?
A) న్యూఢిల్లీ
B) కన్నుర్
C) పాలక్కడి (కేరళ)
D) కోల్కతా
245) ఇటీవల ప్రారంభించబడిన ఇండియాలోని మొదటి స్టీల్ గ్రీన్ బాండ్ పేరేంటి?
A) KRISHNA FERRESTA
B) KALYANI FERRESTA
C) SHYAM FERRESTA
D) SHUKLA FERRESTA