Current Affairs Telugu December 2022 For All Competitive Exams

21) “Fit At any age” పుస్తక రచయిత ఎవరు?

A) MM నర్వానే
B) VK సింగ్
C) PV అయ్యర్
D) VR చౌదరి

View Answer
C) PV అయ్యర్

22) ఇటీవల ISRO,INSPACE సంస్థలు కలిసి ప్రవేట్ స్పేస్ క్యాప్సుల్స్ నిర్మాణం కోసం ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకున్నాయి?

A) Skyroot
B) Garuda
C) Bellatrix
D) Vyom Space

View Answer
D) Vyom Space

23) “తుంగరేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ” ఏ రాష్ట్రంలో ఉంది?

A) కర్ణాటక
B) కేరళ
C) మధ్యప్రదేశ్
D) మహారాష్ట్ర

View Answer
D) మహారాష్ట్ర

24) ఇటీవల వార్తలను నిలిచిన” అర్జున్ ” అనే పతంగి (Kite) ఒక?

A) Air to Air Missile
B) Surface to Air Missile
C) ప్రత్యర్థి డ్రోన్లను గుర్తించే నాశనం చేసే ఒక పతంగి లాంటి వ్యవస్థ
D) ఒక స్పై డ్రోన్

View Answer
C) ప్రత్యర్థి డ్రోన్లను గుర్తించే నాశనం చేసే ఒక పతంగి లాంటి వ్యవస్థ

25) ఇటీవల ఈ క్రింది ఏ కంపెనీ “Great Place to work For 2023” గా నిలిచింది?

A) TCS
B) Infosys
C) RIL
D) Tata Steel Ltd

View Answer
D) Tata Steel Ltd

Spread the love

Leave a Comment

Solve : *
23 + 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!