246) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ADB – ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2022 లో ఆసియా GDP వృద్ధిరేటుని 4.2% ఉంటుందని తెలిపింది
2.FY 23 లో భారత GDP వృద్ధిరేటు 7% ఉంటుందని తెలిపింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
247) ఇటీవల AERB (Atomic Energy Regulatory Board) చైర్ పర్సన్ గా ఎవరు నియామకమయ్యారు?
A) PK మొహంతి
B) దినేష్ కుమార్ శుక్లా
C) రంగనాథ శర్మ
D) ప్రదీప్ రావత్
248) ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి?
1.”Artemis Accord” ని (NASA) ప్రారంభించింది . స్పేస్ రంగంలో వివిధ దేశాల మధ్య సహకారం, అభివృద్ధి కోసం NASA దీనిని ప్రారంభించింది
2. ఇటీవల Artemis Accord లో చేరిన మొదటి ఆఫ్రికా దేశాలుగా నైజీరియా, రువాండాలు నిలిచాయి
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
249) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ISRO 650 సెకండ్ల పాటు CE -20 ఇంజిన్ హీట్ టెస్ట్ ని విజయవంతంగా పూర్తి చేసింది.
2. కేరళలోని నలియారమాలలో గల లిక్విడ్ ప్రోపల్షన్ సిస్టం సెంటర్ లో ఈ CE -20 ఇంజిన్ ని అభివృద్ధి చేశారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
250) ఇటీవల ” స్వర్ దరోహర్ ఫెస్టివల్ ” ఎక్కడ జరిగింది?
A) లడక్
B) కాన్పూర్
C) అహ్మదాబాద్
D) న్యూఢిల్లీ