256) ఈ క్రింది వానిలో ” సింధుజ – I” గురించి సరియైనవి ఏవి?
1. దీనిని IIT – మద్రాస్ అభివృద్ధి చేసింది
2.సముద్రపు అలల నుండి విద్యుత్ ని తయారు చేసే ఒక పరికరం ‘ సింధుజ – I
A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు
257) సూర్య కిరణ్ – XV ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరి సరియైనది
1.ఇది ఇండియా- నేపాల్ మధ్య జరిగే ఆర్మీ ఎక్సర్ సైజ్ .
2.ఈ ఎక్సర్ సైజ్ నేపాల్ లోని సల్జండీలో గల నేపాల్ ఆర్మీ బాటిల్ స్కూల్లో DEC,16- 29, 2022 వరకు జరుగుతుంది.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు
258) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇండియాలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ ఫార్మ్ ఏర్పాటు చేశారు?
A) MP
B) కేరళ
C) ఒడిషా
D) తమిళనాడు
259) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ “Global Status of Black Soils” ని విడుదల చేసింది?
A) UNEP
B) ICRISAT
C) ICAR
D) FAO
260) ఇటీవల కనీస వసతులు , సామాజిక భద్రత , ఉపాధి లాంటివి లేకపోవడం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రజలు వలసలకి వెళ్లారు అని UNDP తెలిపింది?
A) 100 మిలియన్
B) 250 మిలియన్
C) 200 మిలియన్
D) 150 మిలియన్