261) “International Climate Club” ని ఏ సంస్థ ఏర్పాటు చేసింది?
A) G – 7
B) G – 8
C) G – 20
D) IPCC
262) ఇటీవల ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ యొక్క మొదటి మహిళా ప్రెసిడెంట్ గా ఎవరు పని చేయనున్నారు?
A) అంజు బాబీ జార్జి
B) కరణం మల్లేశ్వరి
C) మేరీ కోమ్
D) PT ఉషా
263) “E – సుశ్రుత్” అనే HMIS ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) Up
B) Mp
C) కేరళ
D) మహారాష్ట్ర
264) శాటిలైట్ స్పెక్ట్రమ్ ని వేలం వేయనున్న మొదటి దేశం ఏది?
A) చైనా
B) USA
C) ఇజ్రాయెల్
D) ఇండియా
265) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని WEF విడుదల చేసింది
2.ఇందులో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్ న్యూయార్క్ లు నిలిచాయి
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు