Current Affairs Telugu December 2022 For All Competitive Exams

266) మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి 2025 కెల్లా సాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం ఇవ్వనుంది ?

A) Space X
B) Webinar
C) Google
D) Viasat

View Answer
D) Viasat

267) FY 23 లో భారత GDP వృద్ధిరేటు ఎంత ఉంటుందని IMF తెలిపింది?

A) 6.8%
B) 6.9%
C) 7.1%
D) 7.3%

View Answer
A) 6.8%

268) “2022 in Nine Charts” అనే రిపోర్టుని ఏ సంస్థ విడుదల చేసింది?

A) UNHRC
B) ILO
C) UNEDP
D) World Bank

View Answer
D) World Bank

269) ఇటీవల కొత్తగా కనుగొన్న ఒమిక్రాన్ వేరియంట్ పేరేంటి?

A) BEF.7
B) BF – 7
C) BCF.77
D) BF.07

View Answer
B) BF – 7

270) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల world Economic League Table (WELT)- 2023 ని విడుదల చేశారు. ఇందులో ఇండియా 5వ స్థానంలో ఉంది.
2.WELT -2023 లో మొదటి నాలుగు స్థానాల్లో USA,China,Japan, జర్మనీ నిలిచాయి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
4 × 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!