Current Affairs Telugu December 2022 For All Competitive Exams

26) ఇటీవల ఇండియాన్ ఆర్మీ ఈ క్రింది ఏ నగరంలో ఇండియాలో మొట్టమొదటి “3D – printed Dwelling Unit For Soldiers”ని ప్రారంభించింది ?

A) జై సల్మీర్
B) హైదరాబాద్
C) ఖడక్ వాస్లా
D) అహ్మదాబాద్

View Answer
D) అహ్మదాబాద్

27) “National Mathematics Day” ఏ రోజున జరుపుతారు?

A) Dec,22
B) Dec,23
C) Dec,24
D) Dec,21

View Answer
A) Dec,22

28) ఇటీవల వరల్డ్ బ్యాంక్ భారత GDP Fy23 లో ఎంత ఉంటుందని తెలిపింది?

A) 6.5%
B) 7%
C) 7.1%
D) 7.2%

View Answer
A) 6.5%

29) ఇటీవల ఈ క్రింది ఏ ఎయిర్ పోర్ట్ లో దేశంలోనే అతిపెద్ద బిజినెస్ జెట్ టర్మినల్ ఏర్పాటు చేశారు?

A) ముంబయి
B) న్యూఢిల్లీ
C) కొచ్చిన్
D) చెన్నై

View Answer
C) కొచ్చిన్

30) ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ విద్యాసంస్థలు యూరప్ విద్యాసంస్థలతో కలిసి నీటి నాణ్యత పరీక్షించే సెన్సార్ ని అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి ?

A) IIT – మద్రాస్ & IIT – బాంబే
B) IIT – బాంబే & IIT – కాన్పూర్
C) IIT – ఢిల్లీ & IIT ఖరగ్ పూర్
D) IIT – బాంబే & IIT – గువాహటి

View Answer
D) IIT – బాంబే & IIT – గువాహటి

Spread the love

Leave a Comment

Solve : *
26 − 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!