31) ఇటీవల “Times Person of The Year – 2022” గా ఎవరు నిలిచారు?
A) నరేంద్ర మోడీ
B) వ్లాదిమిర్ జెలెన్ స్కీ
C) రిషి సునక్
D) జో బైడన్
32) వీర్ బాల్ దివాస్ ని ఏ రోజున జరుపుతారు?
A) Dec,24
B) Dec,25
C) Dec,26
D) Dec,23
33) 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఎక్కడ జరుగనున్నాయి ?
A) తిరుపతి
B) విజయవాడ
C) విశాఖపట్నం
D) గుంటూరు
34) “కట్ల పూలదడి” అనే కవితా సంకలనం ఎవరు రాసారు?
A) తుమ్మల కల్పనా రెడ్డి
B) జూలూరి గౌరీ శంకర్
C) గోరేటి వెంకన్న
D) నందిని సిద్ధారెడ్డి
35) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.Startups – Intellectual Property Protection (SIPP) ప్రోగ్రాం ని స్టార్టప్ లని, ఇన్నోవేషన్స్ ని ప్రోత్సహించేందుకు 2016 లో ప్రారంభించారు
2.SIPP ప్రోగ్రాం ని DPIIT (వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ) ఏర్పాటు చేసింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు