41) ఇటీవల “Drink From Tap” ప్రాజెక్టు / పథకం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) UP
B) ఒడిషా
C) కేరళ
D) అస్సాం
42) ఇటీవల “B – 21” అనే 6వ జనరేషన్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఏ దేశం ప్రారంభించింది?
A) USA
B) ఇజ్రాయెల్
C) చైనా
D) రష్యా
43) “Times2022” మ్యాగజిన్ అవార్డుల గూర్చి ఈ క్రింది వానిలో సరియైనదిఏది?
1.Time heroes of the year-Iran women
2.Athletic of the year-Aaron judge (USA base ball)
3.Icon of the year-Michelle Yeoh
4.Time’s Entertainer of the year-K-POP band (black pink) (దక్షిణ కొరియా)
A) 1,3,4
B) 1,2,4
C) 2,3,4
D) అన్నీ
44) ఇటీవల “160 Trisorise wind tunnel” టెస్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ జరిపింది.?
A) NASA
B) Space x
C) Blne Arizon
D) ISRO
45) ఇటీవల WHO చీఫ్ సైంటిస్ట్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) జెరెమీ ఫర్రార్
B) గీతా గోపీనాథ
C) సౌమ్య స్వామినాథన్
D) క్రిస్టెనా లగార్డే