46) NCRB – 2023 ప్రకారం అత్యధిక ఆత్మహత్యలు నమోదైన తొలి ఐదు రాష్ట్రాలు ఏవి?
A) మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్
B) తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్
C) ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ ,కేరళ, పంజాబ్, మహారాష్ట్ర
D) మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక కేరళ
47) “Bharat GPT” ని ఈ క్రింది ఏ సంస్థలు రూపొందించాయి ?
1.IIT – Bombay
2.Reliance Jio
3.IIT – మద్రాస్
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
48) ఇటీవల “Sports Business Leader of The Year – 2023” అవార్డు ని ఎవరికి ఇచ్చారు ?
A) జైషా
B) సచిన్ టెండుల్కర్
C) MS ధోని
D) రాజీవ్ శుక్లా
49) CII ప్రకారం FY24, FY 25 లలో భారత GDP వృద్ధిరేటు ఎంత ?
A) 6.9%
B) 6.8%
C) 6.6%
D) 6.7%
50) గగన్ యాన్ మిషన్ లో అంతరిక్షంలోకి పంపే రోబోట్ పేరేమిటి ?
A) వ్యోమగామి
B) వ్యోమ మిత్ర
C) లీసా
D) ధావన్