51) “Green Rising” Initiative గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని UNICEF దుబాయ్ లో ప్రారంభించింది.
2.పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం కోసం ఈ ప్రోగ్రాం ప్రారంభించబడింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
52) బిన్సార్ వైల్డ్ లైఫ్ శాంక్చూయరి ఏ రాష్ట్రంలో ఉంది ?
A) ఉత్తరాఖండ్
B) మధ్యప్రదేశ్
C) ఉత్తర ప్రదేశ్
D) రాజస్థాన్
53) “FIH HOCKEY Star Awards -2023″గురించి సరియైన జతలు ఏవి ?
1.FIH Player of the Year Men’s – హర్థిక్ సింగ్
2.FIH Player of the Year Wome’s – Xan De Waard (నెదర్లాండ్)
3.Goal Keeper of the Year – సవితా పూనియా
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
54) MASAGAR ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని Indian Navy నిర్వహించింది.
2.IOR (Indian Ocean Region)లో ఉన్న దేశాల భద్రత, వృద్ధి కోసం పాటుపడే చర్యలను ప్రోత్సహించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
55) LEADS -2023 ర్యాoకింగ్స్ గురించి సరియైనవి ఏది ?
1.దీనిని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది.
2.ఇది లాజిస్టిక్స్ కి సంబంధించిన ర్యాంకింగ్ వ్యవస్థ.
3.2018 నుండి దీనిని ఇస్తున్నారు.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All